శ్రీలంక పేలుళ్లు-భారతీయులు: ఆసుపత్రుల్లో మృతదేహాలు కుళ్లిపోతున్నాయంటూ భారతీయుల ఆగ్రహంశ్రీలంకలో జరిగిన ఆత్మాహుతి పేలుళ్లలో బంధువులను పోగొట్టుకున్నవారు ఆ దేశంలో భద్రత ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తప్పిదానికి అక్కడి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెబుతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *