శ్రీలంక పేలుళ్లు: "లెక్కల్లో పొరపాటు జరిగింది. మృతుల సంఖ్య 359 కాదు, 253"- ప్రభుత్వంబాంబు పేలుళ్ల మృతుల సంఖ్యను 100కిపైగా తగ్గించింది శ్రీలంక ప్రభుత్వం. లెక్కల్లో పొరపాటు వల్ల మృతుల సంఖ్యలో తొలుత 359 మంది అని చెప్పామని.. కానీ 253 మంది మాత్రమే మరణించారని తాజాగా ప్రకటించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *