షూటింగ్ వరల్డ్ కప్: సౌరభ్‌కు బంగారు పతకం.. ప్రపంచ రికార్డ్న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ని సింగ్ షూటింగ్ రేంజ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్‌లో వివిధ దేశాల నుంచి 8 మంది క్రీడాకారులు పోటీపడగా సౌరభ్ అగ్రస్థానంలో నిలిచాడు. నాలుగు సిరీసుల్లో కలుపుకుని 245 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ని సింగ్ షూటింగ్ రేంజ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్‌లో వివిధ దేశాల నుంచి 8 మంది క్రీడాకారులు పోటీపడగా సౌరభ్ అగ్రస్థానంలో నిలిచాడు. నాలుగు సిరీసుల్లో కలుపుకుని 245 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *