షోపియాన్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతంజమ్మూకశ్మీర్‌లో ఆదివారం తెల్లవారుజామున సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పలు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ముష్కరులను సైన్యం హతమార్చింది. జమ్మూకశ్మీర్‌లో ఆదివారం తెల్లవారుజామున సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పలు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ముష్కరులను సైన్యం హతమార్చింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *