సర్వదర్శనానికి 8గంటలు


ఆంధ్రజ్యోతి, తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దాదాపు 70వేలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి దాదాపు 8గంటలు, స్లాటెడ్‌ సర్వ, దివ్యదర్శనాలకు దాదాపు 3గంటల సమయం పడుతోంది. సోమవారం ఆర్జితసేవలకు సంబంధించి విజయాబ్యాంకులో ఆదివారం లక్కీడిప్‌ జారీచేసే టికెట్లు సుప్రభాతం:50, కల్యాణోత్సవం:80, విశేషపూజ:125 అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లెన్‌లో రూ.300టికెట్లు పొందడానికి ww.ttdsevaonline.com లో సంప్రదించాలి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *