సాధ్వి గొప్ప సన్యాసిని.. నేనేమో అవివేకిని


బీజేపీ తరఫున భోపాల్‌లో పోటీ చేస్తున్న ప్రజ్ఞా సాధ్వి గొప్ప సన్యాసిని. నేనేమో అవివేకిని, తెలివితక్కువదాన్ని. అందుకే అంత గొప్ప వ్యక్తితో నన్ను పోల్చకండి.
– ఉమాభారతి, కేంద్రమంత్రి

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *