సాధ్వి శాపం పెడితే.. సర్జికల్‌స్ట్రైక్స్‌ అక్కర్లేదు కదా!


ఉగ్రవాద నిరోధక దళం ఛీఫ్‌ హేమంత్‌ కర్కరేకు తాను శాపం పెట్టానని, అందువల్లే ఆయన ప్రాణాలు కోల్పోయారని ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ అలియాస్‌ ప్రజ్ఞాసాధ్వి చెప్పుకుంటున్నారు. అలా అయితే, జైషేమహ్మద్‌ వ్యవస్థాపకుడు మసూద్‌ అజార్‌ చనిపోవాలని ఆమెతో శాపం పెట్టిస్తే సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసే అవసరం ఉండదు కదా!
– దిగ్విజయ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నేత

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *