సినిమా షూటింగ్‌లో పేలిన సిలిండర్.. ఐదేళ్ల చిన్నారితో సహా తల్లి మృతిబెంగళూరు సమీపంలో ఓ కన్నడ సినిమా చిత్రీకరణ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో షూటింగ్ చూడటానికి వచ్చిన తల్లీబిడ్డలు మృతి చెందారు. బెంగళూరు సమీపంలో ఓ కన్నడ సినిమా చిత్రీకరణ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో షూటింగ్ చూడటానికి వచ్చిన తల్లీబిడ్డలు మృతి చెందారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *