సీఎంకు విడాకులు ఇస్తోన్న భార్య.. త్రిపుర ప్రజలకు షాకిచ్చిన సోషల్ మీడియా పోస్ట్త్రిపుర సీఎం విప్లవ్ దేవ్‌కు ఆయన భార్య విడాకులు ఇవ్వనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ తప్పుడు కథనాలపై సీఎం భార్య నితి మండిపడ్డారు. త్రిపుర సీఎం విప్లవ్ దేవ్‌కు ఆయన భార్య విడాకులు ఇవ్వనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ తప్పుడు కథనాలపై సీఎం భార్య నితి మండిపడ్డారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *