సీఎస్‌పై మండిపడిన టీడీపీ నేతలు


అమరావతి: ఏపీ సీఎస్‌ సుబ్రహ్యణ్యంపై టీడీపీ నేతలు మాల్యాద్రి, భూషణ్‌రెడ్డి మండిపడ్డారు. తుపాను వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ఏపీ సీఎస్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని దుయ్యబట్టారు. జులై నాటికి గోదావరిలోకి నీళ్లు వస్తాయని, పోలవరం కాపర్‌ డ్యామ్‌ పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని, పుస్తకాల ముద్రణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని టీడీపీ నేతలు ప్రశ్నించారు. సీఎస్‌ రాజకీయ కార్యకలాపాలు మాని ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలని, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఇప్పటివరకు సీఎంకు రిపోర్ట్‌ చేయలేదని టీడీపీ నేతలు చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *