సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం


న్యూఢిల్లీ: సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టులో ప్రత్యేక ధర్మాసనం విచారణ నిర్వహించింది. లాయర్‌ ఉత్సవ్‌ బెయిన్స్‌ సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు ఆధారాలు సమర్పించారు. పత్రాల్లోని సమాచారాన్ని ప్రివిలేజ్‌గా పరిగణించాలని లాయర్‌ బెయిన్స్‌ కోరారు. బెయిన్స్‌ కోరుతున్న వాటికి సెక్షన్‌ 126 వర్తించదని ఏజీ వేణుగోపాల్‌ తెలిపారు. ఎలాంటి పత్రాలనైనా పరిశీలించే హక్కు కోర్టుకు ఉందని ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు తీర్పును వెలువరించనుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *