సీజేఐ రంజన్ గొగోయ్‌ లైంగికంగా వేధించారన్న ఆరోపణలు నిరాధారం: త్రిసభ్య కమిటీజస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అధ్యక్షతన ఏర్పాటైన ఈ అంతర్గత కమిటీ విచారణ నివేదికను తాజాగా సీజేఐకు సమర్పించింది. ఫిర్యాదులోని ఆరోపణలను బలపరిచే ఆధారాలేవీ లభించలేదని స్పష్టం చేసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *