సీప్‌లో ‘శశి’ హవా


ఉండ్రాజవరం, మే 9: పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ పరీక్షల్లో పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్ను శశి విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు చైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ తెలిపారు. రాష్ట్రస్థాయిలో పదిలోపు రెండు ర్యాంక్‌లు, 50లోపు 16, వందలోపు 27, 500లోపు 96, వెయ్యిలోపు 149, రెండు వేలలోపు 227, ఐదు వేలలోపు 402, పది వేలలోపు 584 మంది ర్యాంకులు సాధించినట్లు రవికుమార్‌ తెలిపారు. ఎ.హర్షిత, పి.గుణ 8వ ర్యాంక్‌, పి.సదన్‌ 16, ఎన్‌.హారిక 18, కె.సాయికిరణ్‌ 19, వీఎ్‌సఎస్‌ చంద్ర 20వ ర్యాంక్‌ సాధించినట్లు ఆయన వివరించారు. విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని వ్యవస్థాపక చైర్మన్‌ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, చైర్మన్‌ రవికుమార్‌ అభినందించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *