సూపర్ సైక్లోన్‌ ఫణి.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!సైక్లోన్ ఫణి సూపర్ సైక్లోన్‌గా తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, ఉత్తరాంధ్రల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా సర్కారు, రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి.సైక్లోన్ ఫణి సూపర్ సైక్లోన్‌గా తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, ఉత్తరాంధ్రల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా సర్కారు, రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *