‘సూర్యకాంతం’ మీరు కోరుకున్నట్టే ఉంటుంది: నిహారిక‘నన్ను సూర్యకాంతం అని పిలిచింది మా నాన్న.. ఆ పిలుపే ఈ సినిమా టైటిల్‌గా మారింది. ‘సూర్యకాంతం’ సినిమా చేయడానికి ముఖ్యకారణం మా అన్న వరుణ్. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లని ఒక్కచోటికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అన్న యూఎస్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.
‘నన్ను సూర్యకాంతం అని పిలిచింది మా నాన్న.. ఆ పిలుపే ఈ సినిమా టైటిల్‌గా మారింది. ‘సూర్యకాంతం’ సినిమా చేయడానికి ముఖ్యకారణం మా అన్న వరుణ్. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లని ఒక్కచోటికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అన్న యూఎస్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *