సోమశిల జలాశయంలో ఇద్దరు బాలికలు గల్లంతు


నెల్లూరు: సోమశిల జలాశయంలో ఇద్దరు బాలికలు గల్లంతయ్యారు. బాలికల కోసం పోలీసులు, ఈతగాళ్లు గాలిస్తున్నారు. కడప జిల్లా చిట్వేలి మండలం ఆనంతగారిపల్లికి చెందిన ప్రసన్న (11) , కడప జిల్లా కోడూరు మం. మాలకపాడుకు చెందిన అంజలి (18)గా గుర్తించారు. వేసవి సెలవులకు ఇద్దరు బాలికలు బంధువుల ఇంటికి వచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *