స్మృతీ ఇరానీ డబుల్‌ హ్యాపీ


  • కుమార్తె జోయి్షకు 82% మార్కులు
  • చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్‌
న్యూఢిల్లీ, మే 6: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ లోక్‌సభ ఎన్నికల్లో అమేఠీలో హోరాహోరీగా పోరాడుతుడగా.. మరోవైపు ఆమె పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షల్లో చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. నాలుగు రోజుల కిందట విడుదలైన 12వ తరగతి ఫలితాల్లో ఆమె కుమారుడు జొహర్‌ 91% సాధించాడు. తాజాగా ఆమె కూతురు జోయిష్‌ 10వ తరగతిలో 82% మార్కులు సాధించింది. దీంతో స్మృతి సంతోషం రెట్టింపయింది. ఆమె తన సంతోషాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *