హాస్పటల్‌‌లో చేరిన విజయ్ దేవరకొండ.. ఏమైంది?ప్రస్తుతం విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు రెడీగా ఉంది. రష్మిక, విజయ్ దేవరకొండ.. ‘గీత గోవిందం’ చిత్రం తరువాత రెండోసారి జోడీ కట్టారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు రెడీగా ఉంది. రష్మిక, విజయ్ దేవరకొండ.. ‘గీత గోవిందం’ చిత్రం తరువాత రెండోసారి జోడీ కట్టారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *