హిందీ బెల్ట్‌లో పట్టు ఎవరిది?


  • ఐదో దశ పోలింగ్‌కు ప్రచారం సమాప్తం
న్యూఢిల్లీ, మే 4: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన హిందీబెల్ట్‌ రాష్ట్రాల్లో పోరుకు రంగం సిద్ధమయ్యింది. బెంగాల్‌ మినహా ఆరు హిందీ రాష్ట్రాల్లో సోమవారం పోలింగ్‌ జరగనుంది. ఏడు రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలున్న ఈ దశకు ప్రచారపర్వం శనివారం ముగిసింది. యూపీలోని 14 స్థానాలూ ఈ దశలో కీలకం. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్‌ యువనేత ప్రియాంక గాంధీకి, బీఎస్పీ అధినేత మాయావతికి ఇది అగ్నిపరీక్ష. 2014లో 12 సీట్లు గెలిచిన బీజేపీకి ఎటూ ఇవి ప్రతిష్ఠాత్మకమే. రాహుల్‌, సోనియాల నియోజకవర్గాలు- అమేఠీ, రాయ్‌బరేలీలు ఈ దశలోనే ఉన్నాయి. అమేఠీలో రాహుల్‌ కూ , కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి జరిగే పోరుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *