హీరో సర్‌ప్రైజ్..! మార్కెట్‌లోకి ఒకేసారి 3 బైక్స్..?ఈ బైక్స్‌లో ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, బ్లూటూత్, నావిగేషన్, ఎల్ఈడీ లైట్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. వీటి ధర రూ.1-రూ.1.1 లక్షల శ్రేణిలో ఉండొచ్చు. ఈ ధరలో చూస్తే అత్యంత అందుబాటు ధరలోని టూరింగ్ బైక్స్ ఇవే కానున్నాయి.ఈ బైక్స్‌లో ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, బ్లూటూత్, నావిగేషన్, ఎల్ఈడీ లైట్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. వీటి ధర రూ.1-రూ.1.1 లక్షల శ్రేణిలో ఉండొచ్చు. ఈ ధరలో చూస్తే అత్యంత అందుబాటు ధరలోని టూరింగ్ బైక్స్ ఇవే కానున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *