హైదరాబాద్: ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ఓ కేసు విషయంలో క్లయింట్ నుంచి రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు నేరుగా ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో క్లయింట్ నుంచి రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు నేరుగా ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *