హైదరాబాద్: జూ పార్క్‌లో కూలిన చెట్టు.. మహిళ మృతి, 10మందికి గాయాలుఈ అకాల వర్షం ఓ మహిళ ప్రాణాలు తీసింది. వరంగల్‌కు చెందిన నిఖత్‌ ఫాతిమా కుటుంబ సభ్యులతో కలిసి నెహ్రూ జూ పార్క్‌కు వచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. ఫాతిమాపై భారీ చెట్టు కూలింది.ఈ అకాల వర్షం ఓ మహిళ ప్రాణాలు తీసింది. వరంగల్‌కు చెందిన నిఖత్‌ ఫాతిమా కుటుంబ సభ్యులతో కలిసి నెహ్రూ జూ పార్క్‌కు వచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. ఫాతిమాపై భారీ చెట్టు కూలింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *