హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు దొంగిలించి నాందేడ్‌లో ఏ పార్టుకి ఆ పార్టు విడదీసేశారు



మహారాష్ట్రలోని నాందేడ్ దగ్గర ఒక ఫౌండ్రీలో ఆ బస్సు భాగాలను వేరుచేసి, ముక్కలుగా స్క్రాప్ చేస్తుండగా గుర్తించారు. కానీ ఆచూకీ కనుక్కునే సరికే బస్సు ముక్కలైపోయింది. ఏ పార్టుకు ఆ పార్టు విడదీసేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *