హౌరాలో మొరాయించిన ఈవీఎంలు… ఆలస్యంగా పోలింగ్


కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఐదవ దశలో పశ్చిమ బెంగాల్‌లోని ఏడు సీట్లకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈ దశలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఏడు స్థానాల్లో మొత్తం 83 మంది అభ్యర్థులను బరిలో నిలిపాయి. 1,16,91,889 మంది ఓటర్లు నేడు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. కాగా హౌరాలోని మూడు పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలతో పాటు, వీవీప్యాట్‌లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *