14 నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు


తూ.గో: ఈనెల 14 నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ సాయంత్రం సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతంది. మొత్తం 8 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అన్నవరం బోర్డు డైరెక్టర్‌ రావిపాటి సత్యనారాయణ వెల్లడించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *