26న మోదీ నామినేషన్‌


ప్రధాని మోదీ 26న(శుక్రవారం) ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ ఘట్టానికి ఒకరోజు ముందు(25న) నగరంలో మెగా రోడ్‌షోను బీజేపీ నిర్వహించనుంది. ఇందులో మోదీతో పాటు బీజేపీ చీఫ్‌ అమిత్‌షా, జేడీయూ చీఫ్‌ నితీశ్‌కుమార్‌ సహా పలువురు ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాల నేతలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *