Aladdin: ‘అలాద్దీన్’ లైఫ్‌లో ఫస్ట్ టైమ్ కష్టం అనిపించినా చేశా: వెంకటేష్



జీనీ క్యారెక్ట‌ర్‌కి వాయిస్ ఇవ్వ‌డం అనేది చాలా డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్. అంత పెద్ద సినిమాతో అసోసియేట్ అవ్వ‌డం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆ ప‌ర్స‌నాలిటీ లైక్ మెంటోస్ అలా ప‌ర్‌ఫెక్ట్ క్యారెక్ట‌ర్‌కి ఇచ్చాను. ఫ‌స్ట్‌టైం ఒక క్యారెక్ట‌ర్‌కి వాయిస్ ఇచ్చాను.జీనీ క్యారెక్ట‌ర్‌కి వాయిస్ ఇవ్వ‌డం అనేది చాలా డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్. అంత పెద్ద సినిమాతో అసోసియేట్ అవ్వ‌డం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆ ప‌ర్స‌నాలిటీ లైక్ మెంటోస్ అలా ప‌ర్‌ఫెక్ట్ క్యారెక్ట‌ర్‌కి ఇచ్చాను. ఫ‌స్ట్‌టైం ఒక క్యారెక్ట‌ర్‌కి వాయిస్ ఇచ్చాను.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *