Apple stores: త్వరలో భారత్‌లోకి 'ఆపిల్‌' స్టోర్లు.. లొకేషన్ ఫిక్స్!



ఆపిల్‌ సంస్థ ఇప్పటికే కొన్ని ఆపిల్‌ ఫోన్ల మోడల్స్‌ను భారత్‌లో తయారు చేస్తోంది. ఈ కారణంగా సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం తమ రిటైల్‌ స్టోర్ల ప్రతిపాదనకు అనుమతిస్తుందని ఆపిల్‌ భావిస్తోంది.ఆపిల్‌ సంస్థ ఇప్పటికే కొన్ని ఆపిల్‌ ఫోన్ల మోడల్స్‌ను భారత్‌లో తయారు చేస్తోంది. ఈ కారణంగా సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం తమ రిటైల్‌ స్టోర్ల ప్రతిపాదనకు అనుమతిస్తుందని ఆపిల్‌ భావిస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *