Banks Holidays: సోమవారం బ్యాంకులు పనిచేయవు!



ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న (ఆదివారం) ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే శాఖలను తెరిచే ఉంచాలని బ్యాంకులను ఆదేశించింది ఆర్‌బీఐ. ప్రభుత్వంతో జరిపే అన్ని ఆర్థిక లావాదేవీలు నిరాటంకంగా సాగటానికి బ్యాంకులు తమ శాఖలను తెరిచి ఉంచాలని సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న (ఆదివారం) ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే శాఖలను తెరిచే ఉంచాలని బ్యాంకులను ఆదేశించింది ఆర్‌బీఐ. ప్రభుత్వంతో జరిపే అన్ని ఆర్థిక లావాదేవీలు నిరాటంకంగా సాగటానికి బ్యాంకులు తమ శాఖలను తెరిచి ఉంచాలని సూచించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *