Bullet 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ‘బుల్లెట్’ బైక్స్



బుల్లెట్ ట్రయల్స్ 350 బైక్‌లో 346 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. బైక్ పవర్ 20 హెచ్‌పీగా, టార్క్ 28 ఎన్ఎంగా ఉంది. ఇక ట్రయల్స్ 500 బైక్‌లో 499 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ పవర్ 27.5 హెచ్‌పీ, టార్క్ 41.3 ఎన్ఎంగా ఉంది. బుల్లెట్ ట్రయల్స్ 350 బైక్‌లో 346 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. బైక్ పవర్ 20 హెచ్‌పీగా, టార్క్ 28 ఎన్ఎంగా ఉంది. ఇక ట్రయల్స్ 500 బైక్‌లో 499 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ పవర్ 27.5 హెచ్‌పీ, టార్క్ 41.3 ఎన్ఎంగా ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *