హేమంత్ కర్కరేపై సాధ్వీ ప్రగ్యాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: తీవ్రవాదుల దాడిలో చనిపోయిన మహారాష్ట్ర ఏటీఎఫ్ చీఫ్ హేమంత్ కర్కరే మరణంపై భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే ఆయన చనిపోయారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా …

Read More

ఫిల్మ్‌నగర్‌లో యాక్సిడెంట్.. మురళీమోహన్ కోడలికి గాయాలు

మాగంటి రూప ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. మాగంటి రూప ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం …

Read More

అత్యంత భారీ ఎయిర్‌పోర్ట్.. అంతా ఒక్క బిల్డింగ్‌లోనే

చైనా రాజధాని బీజింగ్‌లో మరో భారీ విమానాశ్రయం సిద్ధమవుతోంది. డిపార్చర్‌‌కు రెండు అంతస్తులు, అరైవల్‌కు రెండు అంతస్తులు ఉంటాయి. బీజింగ్‌కు ఇంత విశాలమైన మరో విమానాశ్రయం అవసరమా? Read More

Read More

విజయవాడలో హిజ్రాలపై దాడి

విజయవాడ: నగరంలోని ఇబ్రహీంపట్నంలో కొంతమంది యువకులు హిజ్రాలపై దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న యువకులు 10 మంది.. హిజ్రాలపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు హిజ్రాలు గాయపడ్డారు. జరిగిన ఘటనపై వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు …

Read More

మోదీకి కౌంటర్ ఇచ్చిన సీఎం కుమారస్వామి

బెంగళూరు: తన దేశభక్తిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి ఖండించారు. తనకు దేశభక్తి లేదని మోదీ అంటున్నారని.. ఆయన నుంచి దేశభక్తి నేర్చుకోవలసిన అవసరం తనకు లేదన్నారు. తన తండ్రి దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో …

Read More

అర్ధరాత్రి రెండు గ్రామాలపై ఏనుగు దాడి.. ఐదుగురు మృతి

అడవుల్లో సంచరించే వన్యప్రాణులు జనావాసాల్లోకి చొచ్చుకొచ్చి దాడులకు పాల్పడుతోన్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఒడిశాలో అత్యధికంగా జరుగుతున్నాయి. అడవుల్లో సంచరించే వన్యప్రాణులు జనావాసాల్లోకి చొచ్చుకొచ్చి దాడులకు పాల్పడుతోన్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఒడిశాలో అత్యధికంగా జరుగుతున్నాయి. …

Read More

మాయావతి కల నెరవేరేనా?

అజిత్ సింగ్ వేదికపైకి వస్తున్నప్పుడు ఒక బీఎస్పీ నేత ఆయన్ను చెప్పులు తీసి రావాలని చెప్పారు. మాయావతికి తన ఎదురుగా ఎవరూ చెప్పులతో రావడం నచ్చదని చెప్పారు. Read More

Read More

వామ్మో! జగన్ బ్యాచ్.. ఎన్నికల ఫలితాన్నే డిసైడ్‌ చేయబోతోందా?

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంతో ఎవరికివారు తమకు అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయని చెబుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ, ఓటింగ్‌ను ప్రభావితం చేసిన అంశాలపై ప్రస్తుతం విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో సెంటిమెంట్, సానుభూతి, అభివృద్ధి, సంక్షేమ …

Read More

పారిశ్రామికవేత్త రతన్‌టాటా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌తో భేటీ

నాగపూర్ : పార్లమెంటు ఎన్నికల వేళ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్‌తో భేటీ అవడం సంచలనం రేపింది. ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయమున్న నాగపూర్ నగరంలో రతన్ టాటా మోహన్ భగవత్ ను కలిసి …

Read More

‘మధుకు న్యాయం జరగాలి’ .. రాయ్‌చూర్ ఘటనపై భగ్గుమంటున్న సోషల్‌మీడియా

రాయ్‌చూర్‌లో నవోదయ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న మధు ఈ నెల 13న అదృశ్యమైంది. మూడురోజుల తర్వాత(ఏప్రిల్ 16) ఆమె మృతదేహం నవోదయ కాలేజీకి 5-6 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో లభ్యమైంది. రాయ్‌చూర్‌లో నవోదయ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ …

Read More