Graham Reid:భారత హాకీ టీమ్ కోచ్‌గా గ్రాహం రీడ్‌..!

ఆస్ట్రేలియాకి చెందిన గ్రాహం రీడ్‌ .. టీమ్‌లో మిడ్‌ఫీల్డర్, డిఫెండర్‌గా సుదీర్ఘకాలం సేవలు అందించాడు. మొత్తం 130 మ్యాచ్‌లు ఆడిన గ్రాహం.. కెరీర్‌లో 36 గోల్స్ చేశాడు. ఆస్ట్రేలియాకి చెందిన గ్రాహం రీడ్‌ .. టీమ్‌లో మిడ్‌ఫీల్డర్, డిఫెండర్‌గా సుదీర్ఘకాలం సేవలు …

Read More

ఫైనల్లో భిన్నంగా ఆడిండాల్సింది..! : కిదాంబి శ్రీకాంత్

తొలి సెట్‌లో చిన్న తప్పిదాలతో విక్టర్‌కి నేనే ఎక్కువ అవకాశాలిచ్చేశాను. కానీ.. రెండో సెట్‌లో వాటిని దిద్దుకునేందుకు ప్రయత్నించా. దీంతో 20 పాయింట్లు సాధించే వరకూ గేమ్ నా కంట్రోలోనే ఉంది. కానీ..? -కిదాంబి శ్రీకాంత్తొలి సెట్‌లో చిన్న తప్పిదాలతో విక్టర్‌కి …

Read More

పేపర్ బాయ్ నుంచి బాక్సర్‌గా ఎదిగిన దీపక్ బొరియా

హర్యానాలోని హిస్సార్‌లో ఉన్న యూనివర్సల్ బాక్సింగ్ అకాడమీలో తన కెరీర్‌ని ప్రారంభించిన దీపక్.. కొద్దిరోజులకే ఆర్థిక ఇబ్బందులు కారణంగా బాక్సింగ్‌కి దూరమవ్వాల్సి వచ్చింది. ఎంతలా అంటే.. అతని వద్ద కనీసం పాలు, గుడ్లు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేకపోయాయి.హర్యానాలోని హిస్సార్‌లో …

Read More

ఆల్‌ ఇంగ్లాండ్‌‌లో సైనా నెహ్వాల్ ఓటమి..!

ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌‌లో ఇప్పటి వరకూ ఇద్దరు భారత షట్లర్లు మాత్రమే టైటిల్‌ని గెలిచారు. 1980లో ప్రకాశ్ పదుకొణె విజేతగా నిలవగా.. 2001లో పుల్లెల గోపీచంద్ టైటిల్ సాధించారు. ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌‌లో ఇప్పటి వరకూ ఇద్దరు భారత …

Read More

ఆల్‌ ఇంగ్లాండ్‌ ఫస్ట్‌ రౌండ్‌లోనే సింధు ఓటమి

ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌‌లో ఇప్పటి వరకూ ఇద్దరు భారత షట్లర్లు మాత్రమే టైటిల్ గెలిచారు. 1980లో ప్రకాశ్ పదుకొణె విజేతగా నిలవగా.. 2001లో పుల్లెల గోపీచంద్ టైటిల్ సాధించారు. ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌‌లో ఇప్పటి వరకూ ఇద్దరు భారత …

Read More

మీరే మా నిజమైన హీరో.. సానియా మీర్జా తన దేశభక్తి చాటుకున్నట్టేనా!

తీవ్ర విమర్శల తర్వాత సానియా మీర్జా తన దేశభక్తిని చాటుకునే ప్రయత్నం చేసినట్లు కనిపించారు. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్.. భారత్‌కు తిరిగి రావడంపై ఆమె స్పందించడం చర్చనీయాంశంగా మారింది.తీవ్ర విమర్శల తర్వాత సానియా మీర్జా తన దేశభక్తిని చాటుకునే ప్రయత్నం …

Read More

షూటింగ్ వరల్డ్ కప్: సౌరభ్‌కు బంగారు పతకం.. ప్రపంచ రికార్డ్

న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ని సింగ్ షూటింగ్ రేంజ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్‌లో వివిధ దేశాల నుంచి 8 మంది క్రీడాకారులు పోటీపడగా సౌరభ్ అగ్రస్థానంలో నిలిచాడు. నాలుగు సిరీసుల్లో కలుపుకుని 245 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ని …

Read More

షూటర్ అపూర్వి వరల్డ్‌ రికార్డ్.. భారత్‌కి స్వర్ణం

షూటింగ్‌లో స్వర్ణం సాధించడం ద్వారా ఒలింపిక్స్‌లో భారత్‌కి అపూర్వి ఒక బెర్తుని ఖాయం చేయగా.. రజతం, కాంస్యం గెలిచిన చైనాకి కూడా రెండు బెర్తులు దక్కాయి. షూటింగ్‌లో స్వర్ణం సాధించడం ద్వారా ఒలింపిక్స్‌లో భారత్‌కి అపూర్వి ఒక బెర్తుని ఖాయం చేయగా.. …

Read More

యుద్ధ విమానంలో విహరించిన పీవీ సింధు..!

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేయబడిన తేలిక పాటి యుద్ధ విమానంగా ‘తేజాస్’ వెలుగులోకి వచ్చింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) దాదాపు 30ఏళ్ల శ్రమ తర్వాత వీటిని అభివృద్ధి చేసిందిపూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేయబడిన తేలిక పాటి యుద్ధ విమానంగా ‘తేజాస్’ …

Read More