#CSKvDC ఐపీఎల్ క్వాలిఫయర్ 2: దిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 147/9



ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు ఐపీఎల్ 2019 ఫైనల్‌కు చేరుకుంటారు. ఈనెల 12వ తేదీ ఆదివారం హైదరాబాద్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుతో తలపడతారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *