DTH Operator: సెటాప్ బాక్స్ మార్చకుండానే ఆపరేటర్‌ను మార్చేయండి!!



గత రెండేళ్లుగా సెట్‌ టాప్‌ బాక్స్‌‌ల ఇంటర్‌ ఆపరబిలిటీపై పనిచేస్తున్నామని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. చాలా సమస్యలను పరిష్కరించామన్నారు. ఇంకా కొన్ని వ్యాపారపరమైన సవాళ్లు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా సెట్‌ టాప్‌ బాక్స్‌‌ల ఇంటర్‌ ఆపరబిలిటీపై పనిచేస్తున్నామని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. చాలా సమస్యలను పరిష్కరించామన్నారు. ఇంకా కొన్ని వ్యాపారపరమైన సవాళ్లు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *