GVK గ్రూప్ రూ.924 కోట్ల డీల్!



వాటా కొనుగోలు పూర్తయితే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జీవీకే గ్రూప్‌ వాటా 74 శాతానికి పెరుగుతుంది. వాటా కొనుగోలు నేపథ్యంలో జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరు ధర ఇంట్రాడేలో ఏకంగా 9 శాతం మేర ర్యాలీ చేశాయి. రూ.7.65 గరిష్టాన్ని తాకింది. వాటా కొనుగోలు పూర్తయితే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జీవీకే గ్రూప్‌ వాటా 74 శాతానికి పెరుగుతుంది. వాటా కొనుగోలు నేపథ్యంలో జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరు ధర ఇంట్రాడేలో ఏకంగా 9 శాతం మేర ర్యాలీ చేశాయి. రూ.7.65 గరిష్టాన్ని తాకింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *