Happy Birthday Samantha: ‘ఏ మాయ చేశావే’.. 31 ఏళ్లుగా సమంతోత్సాహం



‘‘కుందనపు బొమ్మ… కుందనపు బొమ్మ… కుందనపు బొమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ… నిన్నే మరువదు ఈ జన్మ’’ ‘ఏ మాయ చేశావే’ చిత్రంలోని ఈ పాటను అనంత శ్రీరామ్.. బహుషా సమంత రూపాన్ని ఊహించుకునే రాసి ఉంటాడు అందుకే ఈ పాట వింటున్న ప్రతిసారి సమంత కోసమే ఈ పాట పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది. ‘‘కుందనపు బొమ్మ… కుందనపు బొమ్మ… కుందనపు బొమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ… నిన్నే మరువదు ఈ జన్మ’’ ‘ఏ మాయ చేశావే’ చిత్రంలోని ఈ పాటను అనంత శ్రీరామ్.. బహుషా సమంత రూపాన్ని ఊహించుకునే రాసి ఉంటాడు అందుకే ఈ పాట వింటున్న ప్రతిసారి సమంత కోసమే ఈ పాట పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *