HDFC Bank: ఆ యాప్ వాడారో ఖాతాలో డబ్బులు గోవిందా!



ముందుగా కేటుగాళ్లు బ్యాంక్ అధికారులమని చెబుతూ ఫోన్ చేస్తారు. మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో సమస్యలని, వాటిని సరిచేసేందుకు ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్ చేసుకోమని కోరతారు. తర్వాత 9 అంకెల కోడ్ చెప్పమని అడుగుతారు. ముందుగా కేటుగాళ్లు బ్యాంక్ అధికారులమని చెబుతూ ఫోన్ చేస్తారు. మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో సమస్యలని, వాటిని సరిచేసేందుకు ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్ చేసుకోమని కోరతారు. తర్వాత 9 అంకెల కోడ్ చెప్పమని అడుగుతారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *