Hyundai Venue: మారుతీకి హ్యుందాయ్ కౌంటర్.. కొత్త ఎస్‌యూవీ లాంచ్‌కు రెడీ!



కంపెనీ ఈ కారును న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో ఎక్స్‌పో 2019లో ఆవిష్కరించే అవకాశముంది. ఇది ఏప్రిల్ 19న ప్రారంభమౌతుంది. దీని ధర రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. కంపెనీ ఈ కారును న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో ఎక్స్‌పో 2019లో ఆవిష్కరించే అవకాశముంది. ఇది ఏప్రిల్ 19న ప్రారంభమౌతుంది. దీని ధర రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *