Jersey: నాని సన్ రైజర్స్‌కి ఆడొచ్చు: విజయ్ దేవరకొండ



జెర్సీ ప్రేమలో… ‘ఈ చిత్రం చూస్తుంటే.. నానిపై ఎంతో ప్రేమ కలిగింది. క్రికెటర్ అర్జున్ క్లాప్ కొట్టించాడు. సినిమాలో లీనం అయ్యేలా చేశాడు.. హిట్టింగ్‌‌తో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చాలా టాలెంటెడ్ దర్శకుడు అనడానికి ఈ సినిమా చాలు. జెర్సీ ప్రేమలో… ‘ఈ చిత్రం చూస్తుంటే.. నానిపై ఎంతో ప్రేమ కలిగింది. క్రికెటర్ అర్జున్ క్లాప్ కొట్టించాడు. సినిమాలో లీనం అయ్యేలా చేశాడు.. హిట్టింగ్‌‌తో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చాలా టాలెంటెడ్ దర్శకుడు అనడానికి ఈ సినిమా చాలు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *