Modi Announcement: అంతరిక్ష శక్తిగా అవతరించిన భారత్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన



దేశ రక్షణ రంగానికి సంబంధించి ప్రధాని మోదీ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. భారత్ అంతరిక్ష శక్తిగా అవతరించిందని తెలిపారు. మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో లైవ్ శాటిలైట్‌ను కూల్చివేశారని వెల్లడించారు.దేశ రక్షణ రంగానికి సంబంధించి ప్రధాని మోదీ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. భారత్ అంతరిక్ష శక్తిగా అవతరించిందని తెలిపారు. మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో లైవ్ శాటిలైట్‌ను కూల్చివేశారని వెల్లడించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *