Mother's Day 2019: ‘అమ్మ’కు ఆర్థిక భరోసా కల్పించారా..?



అమ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వండి. ఆరోగ్యం బాగులేనప్పుడు ఈ పాలసీ ఆమెకు ఉపయోగపడుతుంది. దీనివల్ల పొదుపు చేసిన డబ్బులు ఖర్చుకాకుండానే అనారోగ్యానికి చికిత్స చేయించుకోవచ్చు. మార్కెట్‌లో చాలా ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అమ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వండి. ఆరోగ్యం బాగులేనప్పుడు ఈ పాలసీ ఆమెకు ఉపయోగపడుతుంది. దీనివల్ల పొదుపు చేసిన డబ్బులు ఖర్చుకాకుండానే అనారోగ్యానికి చికిత్స చేయించుకోవచ్చు. మార్కెట్‌లో చాలా ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *