Prabhas: ప్రభాస్ సో స్వీట్.. ఇలాంటి హీరోని చూడలేదు: పూజా హెగ్డే



‘ప్రభాస్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందని.. ఆయన చాలా స్వీట్ పర్సన్.. ఇంతవరకూ అలాంటి హీరో నేను చూడలేదు. ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు సంపాదించినా చాలా మర్యాదగా హుందాగా వ్యవహరిస్తారు. ఆయన పద్దతి చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ‘ప్రభాస్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందని.. ఆయన చాలా స్వీట్ పర్సన్.. ఇంతవరకూ అలాంటి హీరో నేను చూడలేదు. ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు సంపాదించినా చాలా మర్యాదగా హుందాగా వ్యవహరిస్తారు. ఆయన పద్దతి చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *