Pulsar 250: బజాజ్ నుంచి ‘పల్సర్ 250’ బైక్?



పల్సర్ ఎన్ఎస్ 200 బైక్‌కు ఇది అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఉండొచ్చు. కంపెనీ కేటీఎం 250 డ్యూక్‌ మాదిరే ఇందులోనూ 249 సీసీ ఇంజిన్ అమర్చవచ్చు. ఆరు గేర్లు, స్లిప్పర్ క్లచ్ వంటి ప్రత్యేకతలు ఉండొచ్చు. పల్సర్ ఎన్ఎస్ 200 బైక్‌కు ఇది అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఉండొచ్చు. కంపెనీ కేటీఎం 250 డ్యూక్‌ మాదిరే ఇందులోనూ 249 సీసీ ఇంజిన్ అమర్చవచ్చు. ఆరు గేర్లు, స్లిప్పర్ క్లచ్ వంటి ప్రత్యేకతలు ఉండొచ్చు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *