RRR చిత్రానికి వరుస అడ్డంకులు


RRR.. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ. ఇద్దరు అగ్రహీరోలు ఇందులో యాక్ట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి వరుసగా అడ్డంకులు తగులుతున్నాయి. కొని వారాల క్రితం ఈ చిత్ర హీరోల్లో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్ 3 వారాలు వాయిదా పడింది. తాజాగా ఎన్టీఆర్‌ కూడా గాయపడ్డాడు.   ఎన్టీఆర్ కుడి చేతికి గాయం అయినట్టు […]

The post RRR చిత్రానికి వరుస అడ్డంకులు appeared first on korada.com.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *