RRR.. రామ్ చరణ్ అభిమానులకు నిరాశ!



ఇప్పటికే విడుదలైన ‘RRR’ పోస్టర్‌లోని రామ్ చరణ్ లుక్‌తోనే ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను ‘RRR’ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పెట్టారు.ఇప్పటికే విడుదలైన ‘RRR’ పోస్టర్‌లోని రామ్ చరణ్ లుక్‌తోనే ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను ‘RRR’ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పెట్టారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *