SBI Gold Loan: ఎస్‌బీఐ గోల్డ్ లోన్.. రూ.20,000 నుంచి రుణం



గరిష్టంగా రూ.20 లక్షలు వరకు రుణం పొందొచ్చు. ఇక కనీసం రూ.20,000 రుణం తీసుకోవాలి. రుణ మొత్తం చెల్లింపు వివిధ కాలపరిమితుల్లో ఉంటుంది. అయితే 36 నెలల్లో తీసుకున్న రుణాన్ని తిరిగి తీర్చేయాలి. గరిష్టంగా రూ.20 లక్షలు వరకు రుణం పొందొచ్చు. ఇక కనీసం రూ.20,000 రుణం తీసుకోవాలి. రుణ మొత్తం చెల్లింపు వివిధ కాలపరిమితుల్లో ఉంటుంది. అయితే 36 నెలల్లో తీసుకున్న రుణాన్ని తిరిగి తీర్చేయాలి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *