Sensex Closing Headlines: అమ్మకాల దెబ్బకు కుప్పకూలిన దేశీయ మార్కెట్లు



మిడ్‌సెషన్‌ తర్వాత అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, దేశీయంగా వెల్లువెత్తిన అమ్మకాల ప్రభావంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఆరంభ లాభాలను క్రమంగా కోల్పోయిన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్‌సెషన్‌ తర్వాత అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, దేశీయంగా వెల్లువెత్తిన అమ్మకాల ప్రభావంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఆరంభ లాభాలను క్రమంగా కోల్పోయిన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *