Sensex Closing Headlines: ఏడో రోజూ నష్టాల్లోనే సూచీలు



ఆరంభంనుంచీ బలహీనంగా కదిలిన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి కారణంగా ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. అమెరికా-చైనా చర్చల ప్రభావం ఆసియా మార్కెట్లతోపాటు, అమెరికా, యూరప్ మార్కెట్లపైనా స్పష్టం కనిపించింది. ఆరంభంనుంచీ బలహీనంగా కదిలిన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి కారణంగా ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. అమెరికా-చైనా చర్చల ప్రభావం ఆసియా మార్కెట్లతోపాటు, అమెరికా, యూరప్ మార్కెట్లపైనా స్పష్టం కనిపించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *