Sensex Closing Headlines: ఫార్మా, ఐటీ షేర్ల ఎఫెక్ట్.. మార్కెట్ డౌన్



బ్రిటానియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, గెయిల్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 3 శాతం క్షీణించాయి. బ్రిటానియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, గెయిల్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 3 శాతం క్షీణించాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *