Sensex Closing Headlines: బ్యాంక్ షేర్ల పరుగు.. మార్కెట్ బౌన్స్‌బ్యాక్



ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, వేదాంత, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, గ్రాసిమ్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, వేదాంత, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, గ్రాసిమ్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *